యువ షూటర్ మను బాకర్ కి అభినందనలు
పారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి తొలి పతకం అందించిన యువ షూటర్ మను బాకర్ కి హృదయపూర్వక అభినందనలు. 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యం సాధించారు. మను బాకర్ – ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కావడం సంతోషదాయకం. ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేందుకు ఇది నాంది.
పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్