24.05.2023
అమరావతి
ఎల్లుండి (26.05.2023) సీఎం శ్రీ వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెం పర్యటన
జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెంకటపాలెం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం,జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, సభ అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.