Whatsapp-Governance Whatsapp-Governance Whatsapp-Governance
ADVERTISEMENT
ADVERTISEMENT
Rajadhani

Rajadhani

Family Doctor policy-ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు ఆర్టీఐ ఇంటర్నేషనల్ సంస్థ ప్రసంశ

ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు ఆర్టీఐ ఇంటర్నేషనల్ సంస్థ ప్రసంశ. విజయవాడ: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్ (ఆర్టీఐ) ప్రశంసించింది. ఈఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు దాని వల్ల ప్రజలకు...

V-TAP IN VITAP-విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వి-టాప్ (V -TAPP 2024) టెక్ ఫెస్ట్ ప్రారంభం

V-TAP IN VITAP-విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వి-టాప్ (V -TAPP 2024) టెక్ ఫెస్ట్ ప్రారంభం

విఐటి - ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వి-టాప్ (V -TAPP 2024) టెక్ ఫెస్ట్ ప్రారంభం అమరావతి: ది 22 ఫిబ్రవరి 2024 న సాంకేతిక విద్యలో అగ్రగామి విద్యా సంస్థ అయిన విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల V-TAPP'2024 (విఐటి - ఏపి టెక్నికల్ ఫెస్ట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా...

Muslims-Polygamy-ముస్లింలు–బహుభార్యాత్వం

ముస్లింలు--బహుభార్యాత్వం నేడు ముస్లిం సమాజం పట్ల అనేక అపోహలు వ్యాపించి ఉన్నాయి.వాటిలో బహుభార్యాత్వం ఒకటి.ముస్లింలు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు.అది సత్యదూరం.కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో,అనేక నిబంధనలతో మాత్రమే అందుకు అనుమతి లభిస్తుంది.నాటి అరబ్ సమాజంలో ఇస్లాం వ్యాప్తి చెందక మునుపు స్త్రీ కి భద్రత ఉండేది కాదు.పురుషుడు చాలా పెళ్లిళ్ళు చేసుకునే వాడు.వ్యభిచారం...

skiils will take you to new heights-నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలం

నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలం • గ్రామీణ, పేద విద్యార్థులకు వరం ఉచిత నైపుణ్య శిక్షణా తరగతులు • తల్లితండ్రుల ఆకాంక్షలను నెరవేర్చటానికి SEEDAP ఎప్పుడూ ముందుంటుంది. • రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమల్లో నైపుణ్య యువతకు భారీగా ఉపాధి అవకాశాలు • మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత నైపుణ్య శిక్షణ పొందాలి •...

targeting 83 percent polling in the next general elections in andhra-రానున్న ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు లక్ష్యం

రానున్న ఎన్నికల్లో 83% పైగా పోలింగ్ నమోదు లక్ష్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అమరావతి, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల...

Riview of AP Health dept-వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌, ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 21-02-2024 రాష్ట్ర‌వ్యాప్తంగా 53,35,519 మంది 0-5 మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు అమ‌రావ‌తి, రాష్ట్ర‌వ్యాప్తంగా 53,35,519 మంది 0-5 మ‌ధ్య వ‌య‌సు గ‌ల పిల్ల‌ల‌కు ప‌ల్స్ పోలియో చుక్క‌లు వేసేందుకు ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన...

Encouraging education-చదువులకు మరింత ఊతమిస్తూ

అమరావతి చదువులకు మరింత ఊతమిస్తూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా" క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే (20.02.2024) సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ...

A solid arrangement should be made for the general elections-సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

A solid arrangement should be made for the general elections-సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి : జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించిన సి.ఇ.ఓ. ముకేశ్ కుమార్ మీనా అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను...

VSEZ has attracted investment of Rs.1,04,961 crores and generated employment of 6,61,579 people-VSEZ రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు – 6,61,579 మందికి ఉపాధి…

VSEZ has attracted investment of Rs.1,04,961 crores and generated employment of 6,61,579 people-VSEZ రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు – 6,61,579 మందికి ఉపాధి…

VSEZ రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు - 6,61,579 మందికి ఉపాధి... విశాఖపట్నం: 2023 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో VSEZ రూ.1,62,211/- కోట్ల మేర ఎగుమతులను నమోదు చేసిందని విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పాల ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత కాలానికి అంటే, 2022-23కి మునుపటి సంవత్సరం కంటే...

Page 9 of 59 1 8 9 10 59
ADVERTISEMENT

Recent News