Amaravati Outer Ring Road Map with IRR
January 27, 2025
Accredited EIA Consultant Organisations
September 29, 2026
Decisions taken on various issues during the cabinet meeting
September 25, 2026
అమరావతి చదువులకు మరింత ఊతమిస్తూ.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా" క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే (20.02.2024) సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ...
సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి : జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించిన సి.ఇ.ఓ. ముకేశ్ కుమార్ మీనా అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను...
VSEZ రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు - 6,61,579 మందికి ఉపాధి... విశాఖపట్నం: 2023 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో VSEZ రూ.1,62,211/- కోట్ల మేర ఎగుమతులను నమోదు చేసిందని విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పాల ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత కాలానికి అంటే, 2022-23కి మునుపటి సంవత్సరం కంటే...
Agreement between IB (International Baccalaureate) and SCERT (State Council of Educational Research and Training) of Andhra Pradesh state government today (31.01.2024) in the presence of Chief Minister Y.S. Jagan Mohan Reddy అమరావతి కేవలం శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియంలో...
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ పి. విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం, ప్రెసిడెంట్, శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి. 31-01-2024 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రిలయన్స్ డిజిటల్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్, 4వ అంతస్తు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం కార్యాలయం, తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం నిర్వహించనున్నారు. వరిష్ఠ పాత్రికేయులకు...
పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. New Delhi: గణతంత్ర వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను కేంద్ర మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ స్వీకరించారు. పీపుల్స్...
వైయస్ఆర్ సీపీ ‘సిద్ధం’ సభ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం వైయస్ జగన్ ‘సిద్ధం’ సభకు భారీగా తరలిరానున్న వైయస్‌ఆర్ సీపీ శ్రేణులు తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. భీమిలి సంగివలసలో నేడు వైయస్‌ఆర్ సీపీ ‘సిద్ధం’ భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి...
పొత్తులకు సంబంధించి - ఇది ట్రైలర్ మాత్రమే.. ముందు చాలా ఉంది!!! టీడీపీ, జనసేన పొత్తుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు తాడేపల్లి: టీడీపీ, జనసేన పొత్తుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పొత్తులకు సంబంధించి ఇది ట్రైలర్ మాత్రమే.. ముందు చాలా ఉందని సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన పేరుకు...
అమరావతి విశ్వసనీయతకు మారుపేరు జగనన్న ప్రభుత్వం అని మరోసారి రుజువు చేస్తూ.. స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తూ.. వరుసగా నాల్గవ ఏడాది.. “వైఎస్సార్ ఆసరా” గత పాలకులు రుణాలు కట్టొద్దు పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో మేనిఫెస్టోలో పెట్టి మరీ, హామీ ఇచ్చి అమలు చేయని...
చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా - YS షర్మిల వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల వాడిన భాష, యాస సరికాదు వైయస్ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్సే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.. టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది: సజ్జల తాడేపల్లి: చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.
