సీఎం అయ్యాక తొలిసారి కుప్పంకు చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజులు పాటు కుప్పంలోనే బాబు ఉండనున్నారు.
నియోజకవర్గంలోని పలు మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కుప్పంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు చెప్పారు. కుప్పంకు చంద్రబాబు ఏయే హామీలు ఇస్తారోనని అందరు చర్చింకుంటున్నారు.