పార్వతీపురం, ఏప్రిల్ 4 :
శ్రమదానం లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం లో పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం లో పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్, జిల్లా అధికారులు, ఇంకా సిబ్బంది, తదితరులు
Parvathipuram, April 4 :
Parvathipuram Manyam District Collector Nishanth Kumar in Shramadanam
District Collector Nishanth Kumar conducting a large-scale Shramadanam program in Parvathipuram on the occasion of the District’s Emergence Day.
District Collector Nishanth Kumar, Superintendent of Police V. Vidyasagar Naidu, Joint Collector O. Anand, District Revenue Officer J. Venkata Rao, Additional Superintendent of Police Dr. O. Dilip Kiran, District Officers, Staff, etc