State Teachers ‘Union Secretary General H. Thimmanna criticized the state teachers’ union state general secretary H. Thimmanna on 19-02-2023, saying that there is a conspiracy to close public schools with students under 10 students. District General Secretary N Ramana Reddy, Chandrasekhar, Prasad, Chief Guest, Teacher MLC candidate Kathi Narasimha Reddy, Pattu MLC candidate Pottala Nagaraju CPI Anantapur District Secretary Speaking of the Chief Secretary of State H. Timmanna, who was in attendance.
(1) In the name of the national education system, there is a conspiracy to merge 3,4,5 grades from elementary schools and deliberately reduce the number of students and shut down schools under 10.
(2) In this state, no public school is closed and the movement will be formed with the support of teachers unions and trade unions to change the government if the lid is closed.
(3) When the 11th PRC dues for teachers and employees are 1800 crores, Jeepefe, life insurance and arrears 3000 crores.
(4) Municipal teachers G.O. The No. 84 has been fully implemented and demanded that the drawing powers be provided with future funds.
(5) Gow. Gow.A Chief Minister’s promise to revoke the old pension and restore the old pension, the state of Rajasthan, Madhya Pradesh, Himachal Pradesh, Punjab, West Bengal and Tamil Nadu have recalled the old pension. Self.
(6) Model School teachers have demanded payment of salaries, promotions and transfers through 010 head.
(7) Kasturi Ba school teachers have demanded the implementation of the minimum wage law on the recommendation of the 11th PRC rather than 23%of the salaries.
(8) Teacher transfers and promotions demanded that the summer vacation be held.
(9) Private School / College teachers have demanded a welfare fund and allocate Rs 1000 crore and the minimum wage, EPF and health cards.
పాఠశాలలు మూసేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని మూసేస్తారు.
హెచ్. తిమ్మన్న ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర వ్యాప్తంగా 10 లోపు విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసే కుట్ర జరుగుతోందని, అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలే మూసి వేస్తారని, తక్షణమే ఆ ఆలోచన ను విరమించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న విమర్శించారు.తేదీ 19-02-2023 న స్థానిక ఉపాధ్యాయ భవన్, లో ఎస్టీయు జిల్లా అధ్యక్షులు జి.సూర్యుడు అధ్యక్షతన జరిగినది.సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి యన్.రమణ రెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్, ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహ రెడ్డి, పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు CPI అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్, సత్య సాయి జిల్లా కార్యదర్శి వెమయ్య యాదవ్, పాల్గొన్నారు.ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న మాట్లాడుతూ.
(1)జాతీయ విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను విలీనం చేసి ఉద్దేశ పూర్వకంగా విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఇప్పుడు 10 లోపు పాఠశాలలను మూసి వేసే కుట్ర జరుగుతోంది.ఇదే జరిగితే ఈ రాష్ట్రంలో పేద, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు విద్య దూరం అవుతుందని విచారం వ్యక్తం చేశారు.
(2) ఈ రాష్ట్రము లో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూత పడనివ్వమని, మూత పడితే ప్రభుత్వాన్ని ప్రజలే మార్చే విధంగా ఉపాధ్యాయ సంఘాల,ఉద్యోగ సంఘాల మద్దతు తో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెల్పారు.
(3)ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రావసిన 11వ పీఆర్సీ బకాయిలు 1800 కోట్లు, జీపీఫ్, జీవిత భీమా,బకాయిలు 3000 కోట్లు ఎప్పుడు ఇస్తారు.
(4) మున్సిపల్ ఉపాధ్యాయుల జి. ఓ. నెం.84 పూర్తి స్థాయిలో అమలు చేసి డ్రాయింగ్ అధికారాలు భవిష్య నిధి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు.
(5) గౌ.ముఖ్య మంత్రి హామీ ఇచ్చిన సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చెయ్యాలని, రాజస్థాన్, మధ్యప్రదేశ్,హిమాచలప్రదేశ్,పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళ్ నాడు రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరణ చేశాయని,గుర్తు చేశారు.హామీ విస్మరిస్తే 13లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షణార్ల ఆగ్రహం చవి చూస్తారని తెల్పారు.
(6) మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ద్వారా జీతాల చెల్లింపు, పదోన్నతులు,బదిలీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
(7) కస్తూరి బా పాఠశాల ఉపాధ్యాయులకు జీతాలు 23%కాకుండా 11వ పీఆర్సీ సిఫారసుల మేరకు కనీస వేతనచట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
(8)ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవులలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
(9) ప్రైవేటు స్కూలు / కాలేజి ఉపాధ్యాయులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి 1000 కోట్లు కేటాయించాలని, వారికి కనీస వేతనం, ఈపీఎఫ్ , హెల్త్ కార్డ్స్ ఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త ఉపాధ్యాయులు, ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు
హెచ్.తిమ్మన్న
STUAP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి