From Samala
How are MLC votes counted?
1. The votes in all the ballot boxes are poured into a drum and combined.
2. There is no possibility of knowing how many votes have been received by whom in any polling station.
3. A candidate must get half + 1 of the votes cast to win.
4. First (1) First preference votes will be counted. If half of the votes cast are +1 then the candidate is declared the winner. Then there is no need to count 2, 3, 4 votes.
5. If no one gets half +1 in the first (1) votes, the person with the lowest first vote will be eliminated. His second (2) votes are tallied and added to the rest. Now if any candidate gets half + 1 then he is declared winner. This ends the counting of votes.
6. If still not half + 1 then his second (2) votes excluding those who got less votes
For the rest, they are counted and added. If still no one gets half + 1 then the third (3) votes of the two already eliminated are also counted and added to the top.
7. 2, 3, 4 of those who got less votes from below until half + 1. Votes in an order like this
They keep adding.
8. The last candidate who is not eliminated is declared the winner if he does not get half +1 till the end.
9. 2nd, 3rd and 4th votes will be counted only if the candidate for whom we voted first is eliminated from the contest. So there will be no loss for him.
ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారు?
1. అన్ని బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఒక డ్రమ్ములో కుమ్మరించి వాటిని కలిపేస్తారు.
2. ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఏమాత్రం లేదు.
3. అభ్యర్థి గెలుపుకు చెల్లిన ఓట్లలో సగం + 1 రావాలి.
4. తొలుత (1) మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. వీటిలోనే చెల్లిన ఓట్లలో సగం +1 వస్తే ఆ అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4 ఓట్లు లెక్కించాల్సిన అవసరం రాదు.
5. మొదటి (1) ఓట్లు ఎవరికీ సగం +1 రాకపోతే అందరి కంటే తక్కువ మొదటి ఒట్లు వచ్చిన వారిని (ఎలిమినేట్) తొలగిస్తారు. అతని రెండవ (2) ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. ఇప్పుడు ఏ అభ్యర్ధికైనా సగం + 1 వస్తే అతన్ని గెలిచినట్లు ప్రకటిస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ముగుస్తుంది.
6. అప్పటికీ సగం + 1 రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వారిని తప్పించి అతని రెండవ (2) ఓట్లను
మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. అప్పటికీ ఎవరికీ సగం + 1 రాకపోతే ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరి మూడవ (3) ఓట్లు కూడా లెక్కించి పైవారికి కలుపుతారు.
7. ఇలా సగం + 1 వచ్చే వరకు క్రింది నుండి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2, 3, 4. ఓట్లు ఇలా ఒక క్రమంలో
కలుపుకుంటూ పోతారు.
8. చివరిదాకా సగం +1 రాకపోతే ఎలిమినేట్ కాని చివరి అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు.
9. మనం మొదటి ఓటు వేసిన అభ్యర్థి పోటీ నుంచి ఎలిమినేట్ అయితే మాత్రమే అతని 2, 3, 4 ఓట్లు లెక్కిస్తారు. కాబట్టి అతనికి వచ్చే నష్టం ఏమీ వుండదు.
- Samala