తెలుగు మహిళ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని అదుపులోకి తీసుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు
గన్నవరం: గన్నవరంలో ఫిబ్రవరి 20న తెదేపా, వైకాపా మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో నిందితురాలిగా ఉన్న కల్యాణి.
ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్న కల్యాణి
సోమవారం హనుమాన్(11-04-2023) జంక్షన్ లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో తెల్లవారుజామునే ఇంటిని ముట్టడించి, అదుపులోకి తీసుకున్న పోలీసులు
అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
Hanuman Junction police arrested Telugu woman state general secretary Moolpuri Kalyani
Kalyani is an accused in two cases registered in connection with the clashes between TDEPA and Vaikapa on February 20 in Gannavaram.
Kalyani has been in hiding since then as she did not get anticipatory bail
On Monday (11-04-2023) after receiving information that Hanuman was at his residence in Junction, the police raided the house early in the morning and took him into custody.
The family members are angry with the way the police behaved during the arrest