అమరావతి…
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై మరోసారి సమావేశమైన కమిటీ
సమావేశానికి హాజరైన కేంద్ర,రాష్ట్ర మంత్రులు పెమ్మసాని,నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్,అధికారులు
జరీబు – మెట్ట భూముల అంశం,గ్రామ కంఠాలు, అసైన్డ్,లంక భూముల రైతుల సమస్యల పరిష్కారం పై చర్చ
వీలైనంతవరకూ త్వరితగతిన సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టిన కమిటీ
రైతుల ప్లాట్ లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
గుంటూరు,మంగళగిరి నుంచి అమరావతి కి వచ్చే రోడ్ల అభివృద్ధిపైనా కమిటీలో చర్చ
ఎల్లుండి ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయం







































