19–04–2023,
శ్రీకాకుళం.
శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు.
మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు సీఎం భూమి పూజ
సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.
కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
19–04–2023,
Srikakulam
CM laid foundation stones for many development works in Srikakulam district.
CM Bhumi Puja visuals for Moolapet greenfield port
CM Shri YS Jagan laid the foundation stone for Moolpet Port works worth Rs.4,362 crore in Santabommali mandal.
The Chief Minister performed special pooja to Gangamathalli.
Legislative Assembly Speaker Tammineni Sitaram, Revenue Minister Dharmana Prasada Rao, Animal Husbandry and Fisheries Minister Sidiri Appalaraju, Industries Minister Gudivada Amarnath, Water Resources Minister Ambati Rambabu, many MLCs, MLAs, other public representatives and high officials participated in the program.