Whatsapp-Governance Whatsapp-Governance Whatsapp-Governance
ADVERTISEMENT
ADVERTISEMENT
RV WebTeam

RV WebTeam

media should not distort the news

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం... రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోయిన విషయంపై మీడియా వక్రీకరించి వార్తలను ప్రచురించవద్దని జిల్లా ఎస్పీ, కోస్తా జిల్లాల జైళ్ళ శాఖ డిఐజి పేర్కొన్నారు. రాజమండ్రి లోని నవీన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రాహుల్ భార్య కిరణ్మయి చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు...

TOEFL training-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ విజయవాడ, సెప్టెంబర్ 11 ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంలో ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడే టోఫెల్ పరీక్ష రాసే అవకాశాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద...

Sha Salma Receiving BESTTeacher Award from Education Minister Botcha Satyanarayana

ఎండీ. షా సల్మాకు ఉత్తమ అధ్యాపకురాలిగా అవార్డు

వైజాగ్: తిరుపతి జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి ఎండీ. షా సల్మాకు ఉత్తమ అధ్యాపకురాలిగా అవార్డు లభించగా, ఇటీవల వైజాగ్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. Vizag : Md. Sha Salma got best teaching award from Govt.ITI college Gudur,Tirupathi District, award from...

నవరత్నా లు-వైయస్సా ర్ రైతు భరోస్స రైతుల పాలిట అమృతఫలం

7-09-2023 నవరత్నా లు-వైయస్సా ర్ రైతు భరోస్స రైతుల పాలిట అమృతఫలం - నాడు-నేడు : నవరత్నాలు -వైస్ చైర్మన్  నవరత్నాలు-వైయస్సార్-రైతు-భరోసా-రైతుల-పాలిట-అమృతఫలం-నాడు—నేడు-3-2.pdf  

Page 35 of 42 1 34 35 36 42
ADVERTISEMENT

Recent News