శ్రీ గౌరీ గ్రంథాలయం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం గ్రంధాలయాలు-సాంకేతిక పరిజ్ఞానం – పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ మందపాటి శేషగిరిరావు
అనకాపల్లి,గరవపాలెం గ్రామంలోని శ్రీ గౌరీ గ్రంథాలయం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం సందర్భంగా గ్రంధాలయాలు-సాంకేతిక పరిజ్ఞానం అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ,ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ మందపాటి శేషగిరిరావు గారు
చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆధునికతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చి ,యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్న యువ ముఖ్యమంత్రి YS.జగన్మోహన్ రెడ్డి , విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, జగమంతా నిండిన విజ్ఞాన సంపత్తిని ఆంధ్రరాష్ట్ర ప్రజలకు డిజిటల్ లైబ్రేరీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వినియోగించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణం చేస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి,దూరదృష్టికి యావత్ ఆంధ్రప్రదేశ్ జేజేలు పలకవలసిందే.అందుకే మేము అంటున్నాము ఆయన విజనరీ జగన్ అని,అందుకే ఈ తెలుగు ఉగాదిని జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరము అంటున్నాము.కార్యక్రమంలో కాండ్రేగుల వెంకటరమణ ,దొడ్డి నూకసుబ్బారావు ,పరమేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
80th Anniversary under the auspices of Shri Gowri Library Libraries-Technology – Andhra Pradesh Chairman of Library Parishad, Ongolu Constituency Observers Mandapati Seshagiri Rao
Andhra Pradesh Library Parishad Chairman and Ongolu Constituency Observers Mr. Mandapati Seshagiri Rao participated in the awareness conference program organized on the topic of Libraries-Technology on the occasion of the 80th anniversary of Sri Gauri Library in Garavapalem village, Anakapalli.
The Chairman said that the young Chief Minister YS. Jaganmohan Reddy, who has made the state available with modern technology and is laying golden paths for the future of the youth, giving priority to education, is building digital libraries so that the people of Andhra state can use the wealth of knowledge that is full of knowledge through digital libraries in the rural areas as well. , the whole of Andhra Pradesh should be praised for his foresight. That is why we say that he is a visionary Jagan, and that is why we call this Telugu Ugadi Jagan Digital Sobhakrit Nama year. Kandregula Venkataramana, Doddi Nukasubbarao, Parameswarao and others participated in the program.