విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో మూడవ స్నాతకోత్సవం
[gallery columns="1" size="full" ids="6422"] అమరావతి: ది.23.09.2023 తేదిన ఉదయం 10 గంటలకు ఆంధ్ర ప్రదేశ్, అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో మూడవ స్నాతకోత్సవం (టంగుటూరి ప్రకాశం ఆడిటోరియం, 3 ఫ్లోర్, అకడెమిక్ బ్లాక్ – 2, విఐటి-ఏపి విశ్వవిద్యాలయం ) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డా|| జస్టిస్ బి. శివ శంకర రావు , (రిటైర్డ్ జడ్జి మరియు చైర్మన్,జ్యూడిషియల్ ప్రివ్యూ కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం) మరియు గౌరవ అతిధిగా ఆశిష్ శర్మ (డైరెక్టర్, మైక్రోసాఫ్ట్, బెంగళూరు, కర్ణాటక) హాజరవుతారు.