నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యాకానుక స్థానంలో ‘స్టూడెంట్ కిట్స్’ అందించనున్నారు. ఇంకా పాఠ్య పుస్తకాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి నిన్నటి నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.
విశాఖ: విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. జగనన్న విద్యాకానుక స్థానంలో ‘స్టూడెంట్ కిట్స్’ ను అధికారులు అందించనున్నారు. ఇంకా పాఠ్య పుస్తకాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి నిన్నటి నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని ఒకరోజు ఆలస్యంగా పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి.