Senior Advocate Vedula Venkataramana, appearing for United Private Educational Institutions Federation and ISMA Federation, challenged GO No. 24 issued by the State Government under the Right to Education Act. Senior advocate Adinarayana appeared for Isma
After hearing both the arguments, the High Court issued an interim order directing the Education Department to make it clear in the notification that the further action will be based on the final judgment given in the present writ petition, following the notification given in GO No. 24. The next installment was postponed to next week.
Matukumilli Srivijay
State Level Adviser, High Court Advocate
విద్యా హక్కు చట్టం – హైకోర్టు జీవో నెంబర్ 24 అనుసరించి ఇచ్చిన నోటిఫికేషన్ – తుది తీర్పు పై ఆధారపడి…
విద్యా హక్కు చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 24 ను చాలెంజ్ చేసిన యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ మరియు ఇస్మా ఫెడరేషన్ తరఫున వాదనలు వినిపించిన వాదనలో వినిపించిన సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ
ఇస్మా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఆదినారాయణ
ఇరు వాదనలు విన్న హైకోర్టు జీవో నెంబర్ 24 అనుసరించి ఇచ్చిన నోటిఫికేషన్, దానిపైన తదుపరి చర్యలని ప్రస్తుత రిట్ పిటిషన్ లో ఇచ్చే తుది తీర్పు పై ఆధారపడి ఉంటాయని ఆ విషయాన్ని నోటిఫికేషన్ లో స్పష్టం చేయాలని విద్యాశాఖను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి వాయిదా వచ్చే వారానికి వాయిదా వేశారు.
మతుకుమిల్లి శ్రీవిజయ్
స్టేట్ లెవెల్ అడ్వైజర్ , హైకోర్టు న్యాయవాది