రాష్ట్రంలో గిరిజన ప్రజలు ,ఉద్యోగులు హక్కుల పరిరక్షణ కొరకు – ఏపీఎస్టీ కమిషన్
ది 27/4/2023 తేదిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూలు తెగల కమిషన్ వివిధ శాఖలకు చెందిన అపరిస్కృతంగా ఉన్న గిరిజన ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు విషయాలు, గిరిజన ప్రజలకు సంబంధించిన నివాస మరియు వ్యవసాయ భూములకు సంబంధించిన అర్జీలపై గౌరవ చైర్మన్ కుంభ రవి బాబు గారు సంబంధిత శాఖల అధికారులను పిలిపించి వారితో విచారణ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగినది.
రాష్ట్రంలో గిరిజన ఆదివాసి ప్రజలు ,ఉద్యోగులు హక్కుల పరిరక్షణ కొరకు కమిషన్ అవిరామంగా పనిచేస్తుందని వారు ప్రకటనలో తెలియజేస్తున్నారు.
ఉపసంచాలకులు
ఏపీఎస్టీ కమిషన్
విజయవాడ
For protection of rights of tribal people and employees in the state – APST Commission
On 27/4/2023 Andhra Pradesh Scheduled Tribes Commission Honorable Chairman Kumbha Ravi Babu summoned the officials of the concerned departments on the service matters related to the undocumented tribal employees of various departments and the applications related to residential and agricultural lands of the tribal people and gave instructions to the concerned officials as per the orders of the Government. Issued.
They said in the statement that the commission is working tirelessly for the protection of the rights of tribal adivasi people and employees in the state.
Deputy Managers
APST Commission
Vijayawada