Amaravati: Chief Minister Shri YS Jagan congratulated the Ministers of the concerned departments and the officials of the Industries Department on the successful conduct of the Global Investors Summit.
The Global Investors Summit held in Visakhapatnam on March 3 and 4, in two days Rs. 13.41 lakh crore investments, 378 contracts, employment of 6.09 lakh people
The government has already taken steps towards the implementation of the MoUs and the Chief Minister has formed a committee under the chairmanship of the Chief Secretary to the Government
The Chief Minister instructed the Ministers and officers to take steps towards the implementation of the MoUs agreed upon in the conference by meeting every week.
Ministers Buggana Rajendranath, Gudivada Amarnath, Special Principal Secretary of Industries Department Karikal Valaven, Director of Industries Department Dr. G. Srijana, AP High Grade Steels Ltd. MD S.Shanmohan.
అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్
విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6.09 లక్షల మందికి ఉపాధి
ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి
కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి
సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్‌మోహన్.