రాష్ట్ర ముఖ్య మంత్రి కి వినతుల వెల్లువ
తిరిగిప్రయాణంలో వినతుల స్వీకరణ
పలువురు సమస్యల పరిష్కారం నిమిత్తం వినతి పత్రాలు అందజేత
సమస్యల పరిష్కారం నిమిత్తం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి
చిత్తూరు, జూలై 04 :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గుడిపాల మండలం చీలాపల్లి సిఎంసి హెలిపాడ్ వద్ద ప్రజల నుండి వినతుల స్వీకరించారు.. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు..
సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్. షన్మోహన్ కు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వై.జగన్ మోహన్ రెడ్డి…
1.పిటిషనర్ పేరు:అనూష.
చిరునామా:చంద్రయ్య గారి పల్లి,ఐరాల మండలం,
వయస్సు: 23 సం.
ఫోన్ నెం:8919813997
సమస్య: శ్వాసకోశ వ్యాధి సమస్యతో ఉండడం తో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది.
చికిత్స కు నిమిత్తం అన్ని విధాలుగా సహాయం చేస్తామని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత.
2. పిటిషనర్ పేరు:హుస్సేన్ భాష
ఫోన్ నెం:9703059285
చిత్తూరు పట్టణానికి చెందిన హుస్సేన్ భాష అను వ్యక్తి తన రెండు నెలల కుమారుడు కి గుండె సమస్య ఉందని ముఖ్యమంత్రి విన్నవించారు..
స్పందించిన ముఖ్యమంత్రి అబ్బాయికి అయ్యే ఖర్చులు ఇస్తామని చెప్పడంతో పాటు జిల్లా కలెక్టర్ ను ఉన్నత ఆసుపత్రికి పంపే ప్రయత్నం చేయాలన్నారు.
👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత.
3. పిటిషనరు పేరు: విజయభాస్కర్
చిరునామా:పుంగనూరు. బ్రాహ్మణ వీధి ..
వయస్సు: 40 సం.
ఫోన్ నెంబర్:9959678848
సమస్య: తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చి సమస్యను విన్నవించుకున్నారు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ను ఆగస్టు అందజేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించి పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత.
4. పిటిషనర్ పేరు:నళిని
చిరునామా:వెదురుకుప్పం మండలం, తిరుమలయ్య పల్లి
సమస్య: నళిని తాను కిడ్నీ డయాలసిస్ తో బాధపడు తున్నానని ముఖ్యమంత్రి కి విన్నవించుకోగా ఆమెకు సంబంధించి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు భరించడంతోపాటు నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందజేయాలని సంబందితా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత.
5. పిటీషనర్ పేరు: పి. సల్మాన్ ఖాన్
చిరునామా:నూతన కాల్వ, కె.వి పల్లి
ఫోన్ నెంబర్:6281806193
సమస్య: తన తమ్ముడు పి సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ కారణంగా కోమా లో ఉన్నాడని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా యని ఆర్ధిక సాయం చేయమని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.
👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత.