Those who murdered the Deputy Director of Animal Husbandry Department Dr. Achanna should be arrested. Dalit employees protested against Animal Husbandry Ministers demanding a commission for judicial inquiry.
Action should be taken against State Animal Husbandry Department Director Amarendra Kumar: Judicial inquiry should be conducted….
Andhra Malyadri State General Secretary Anti Caste Discrimination Society (KVPS)
– The employees of Animal Husbandry Department vet home in Vijayawada protested demanding the arrest and suspension of the director of the State Animal Husbandry Department who is accused of instigating the main killer Subhash Chandra Bose to punish those responsible for the death of Kadapa District Animal Husbandry Department Deputy Director Dalit Dr. Acchanna.
– If Dr. Amarendra Kumar is not arrested and the government does not take action, we will join the Dalit public and protest…
పశుసంవర్థక శాఖ డిప్యూటి డైరక్టర్ డాక్టర్ అచ్చన్న ని హత్య చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలి . జుడిషియల్ విచారణ కోసం కమీషన్ వెయ్యాలని పశుసంవర్థక శాఖ మంత్రివర్యులను నిలదీసిన దళిత ఉద్యోగులు….
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ పై చర్యలు తీసుకోవాలి : జుడిషియల్ విచారణ జరపాలి….
అండ్ర మాల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)
– కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ దళిత డాక్టర్ అచ్చన్న మృతికి ప్రధాన కారకులైన వారిని శిక్షించాలని, ప్రధాన హంతకుడు సుభాష్ చంద్రబోస్ కు ప్రోద్బలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ను అరెస్ట్ చేసి..సస్పెండ్ చేయాలని కోరుతూ విజయవాడలోని పశుసంవర్ధక శాఖ వెట్ హోంలో ఉద్యోగులు నిరసన
– డాక్టర్ అమరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దళిత ప్రజాసంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తాం …