Whatsapp-Governance Whatsapp-Governance Whatsapp-Governance
ADVERTISEMENT
ADVERTISEMENT
RV WebTeam

RV WebTeam

(file pic)

on 6th dec.Central Water Power Department video meeting with CSs of AP and Telangana states and other officials on the management of Sagar and Srisailam projects.

ఈనెల 6న నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఎపి,తెలంగాణా రాష్ట్రాల సిఎస్ లు, ఇతర అధికారులతో కేంద్ర జల శక్తిశాఖ వీడియో సమావేశం. విజయవాడ,2 డిశంబరు: కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం మరియు నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ,కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి...

Oerseas education-జగనన్న విదేశీ విద్యాదీవెన

Orders to complete schools renovation in time-Chief Minister YS Jagan

నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడవులోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. అమరావతి. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...: నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడవులోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. నాడు నేడు తొలిదశలో పూర్తైన...

Games in Andhra Pradesh

Games in Andhra Pradesh

విజయవాడ ఆటల ఆంధ్రప్రదేశ్.. తగ్గేదేలే !! • దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్వహిస్తున్న క్రీడా సంబరమే “ఆడుదాం ఆంధ్రా” • రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న మొట్టమొదటి స్పోర్ట్స్ టోర్నమెంట్ • క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో వంటి 5 క్రీడాంశాల్లో పోటీలు • గ్రామ/వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర...

Oerseas education-జగనన్న విదేశీ విద్యాదీవెన

New Era in AP srtarted

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నవశకం మొదలైంది త్వరలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం ప్రారంభిస్తారు దళితులను అవమానించి, దాడులు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుది అంబేడ్కర్‌ పేరు ఉచ్ఛరించే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగు నాగార్జున విజయవాడ: స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహం,...

Programmes against gender inequality

Programmes against gender inequality

విజయవాడ, తేదీ: 25-11-2023: రాష్ట్రంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 22 వరకూ జెండర్ అసమానతలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు -సెర్ఫ్ సిఇఓ ఏఎండి ఇంతియాజ్ * కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు జెండర్ అసమానత్వ సమస్యలు ఎదుర్కోవడం కొరకు నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కొరకు DAY - NRLM /AP SERP...

ఇసుక ఆప‌రేష‌న్స్ పై ఈనాడు త‌ప్పుడు రాత‌లు

incomplete and falsified writings from Eenadu

- క్వార్డ్జ్మైనింగ్పై 'ఈనాడు' రాతలు పూర్తి అవాస్తవం - దేవుడిమాన్యంలోక్వార్జ్ట్మైనింగ్జరగడం లేదు - 2012లో దేవాదాయశాఖరమాదేవికి 10 ఎకరాలభూమికిలీజు - ఈ భూమిలోమైనింగ్లీజులను 2022లోనే రద్దుచేశాం - 2021లో 25 ఎకరాలదేవుడిమాన్యంనుదేవాదాయశాఖనుంచిఇద్దరులీజుకుతీసుకున్నారు - భూమిలీజుకుతీసుకున్నవారుమైనింగ్కోసం దరఖాస్తు కూడా చేయలేదు - అసలు మైనింగ్అనుమతులేలేకుండా 50 వేలటన్నులతవ్వకంసాధ్యమా? - ఆ ప్రాంతంలో ఎటువంటిమైనింగ్జరగడం లేదు - గతంలో జరిగినమైనింగ్ఫోటోలతో...

Measures to promote Araku coffee on a large scale

Measures to promote Araku coffee on a large scale

అరకు కాఫీని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు  • స్థానికంగా అరకు కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రాజెక్టు నివేదిక పంపండి • ఆహారశుద్ధి శాఖ సమన్వయంతో పలు యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాలి • టాటా వంటి సంస్థలతో మార్కెటింగ్ టైఅఫ్ కు చర్యలు తీసుకోవాలి              ...

Push for superfast trains to Kadapa via Visakhapatnam – erstwhile Kurnool District

Push for superfast trains to Kadapa via Visakhapatnam – erstwhile Kurnool District

విశాఖపట్నం - వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి: 20–11–2023, అమరావతి. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి హాజరుకానున్న అధికారులు. సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై...

Page 44 of 57 1 43 44 45 57
ADVERTISEMENT

Recent News