Chandrababu Naidu: ట్రెండింగ్‌లో చంద్రబాబు.. దేశం మొత్తం ఇదే చర్చ..!
Chandra Babu Naidu in Trending: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది.
Chandrababu Naidu
Chandra Babu Naidu in Trending: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది. అవును.. ఈ కారణంగానే ఆయన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. దేశ వ్యాప్తంగా ఏ నోట విన్నా.. చంద్రబాబు పేరే హాట్ డిస్కస్‌గా మారింది. సోషల్ మీడియాలోనూ ఆయన పేరే ట్రెండ్ అవుతోంది.