No matter how many yatras you do, no matter how many steps you take, no matter how many dharnas you do, no matter how many meetings you hold, they are pulled back as pappu! He did not turn his heel! Namoshi did not feel! He is moving forward! With Modi’s own goal, Rahul got an image that was never seen before!
Now take his word! All the opposition is with him! If you see today’s press meet, you will remember the previous sober politics! In the past, the press meetings of national leaders were like this! Now the press meets are their bhajan! Today’s press meet with the participation of so many senior journalists was a sensation! Despite the deadline of 30 days, Lok Sabha hastily declared him disqualified, the sympathy of the people has increased! It is said that the words he used did not require such punishment! It is as if Modi himself has given an opportunity to all the opposition parties to come up on one platform to leave the gossip!
జోడో యాత్రలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని సభలు పెట్టినా పప్పు అని వెనక్కి లాగారు! అతను మాత్రం మడమ తిప్పలేదు! నామోషీ ఫీల్ అవ్వలేదు! ముందుకు వెళుతూనే వున్నాడు! మోడీ సెల్ఫ్ గోల్ తో రాహుల్ కు ఇప్పుడు ఎక్కడలేని ఎప్పుడూ రాని ఇమేజ్ వచ్చేసింది! ఇప్పుడు అతని మాట తూటా! విపక్షాలు అన్నీ అతనికి తోడు! ఇవాళ్టి ప్రెస్ మీట్ చూస్తే మునుపటి హుందా రాజకీయాలు గుర్తుకొచ్చాయి! గతం లో జాతీయ నాయకుల ప్రెస్ మీట్ లు ఇలాగే ఉండేవి! ఇప్పుడు ప్రెస్ మీట్ లు ఎవరి భజన వారిదే! ఇంతమంది సీనియర్ పాత్రికేయులు పాల్గొన్న ఇవాళ్టి ప్రెస్ మీట్ ఒక సంచలనం! 30 రోజులు గడువున్నా లోకసభ హడావిడిగా అనర్హుడిగా ప్రకటించడం జనం లో సానుభూతి పెరిగింది! అతను వాడిన పదజాలానికి అంత శిక్ష అవసరం లేదనేది అందరి మాట! శషబిషలు వదిలేసి ప్రతిపక్షాలు అన్నీ ఒక వేదిక పైకి వచ్చే అవకాశం మోడీ స్వయంగా ఇచ్చినట్లు అయ్యింది!