విశాఖపట్నం…
హడ్కో యువిన్(UiWIN) మొదటి ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి
మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు,ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల సమీకరణ,స్థానిక సంస్థల బలోపేతంపై హడ్కో రెండు రోజుల వర్క్ షాప్
కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్,హడ్కో సీఎండి సంజయ్ కులశ్రేష్ట,ఏపీ,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు,కేరళ,పుదుచ్చేరి అధికారులు
……నారాయణ,మంత్రి కామెంట్స్…..
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి హడ్కో ఇప్పటివరకూ 51,000 కోట్లు రుణాలు మంజూరు చేయడం మంచి పరిణామం
పట్టణ స్థానిక సంస్థలు ప్రాజెక్టుల అభివృద్ధిలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి
టైర్ -2,టైర్ – 3 పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది
హడ్కో ప్రారంభించిన యువిన్ ద్వారా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కు నిధుల సమీకరణ సులభం అవుతుంది
ఆయా పట్టణాలకు ఉన్న ఆస్తులను తనఖా పెట్టడం ద్వారా రుణాలు ఇచ్చేలా యువిన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది
పట్టణాలను మెరుగైన జీవన ప్రమాణాలతో పెట్టుబడులకు అనుకూలమైన వాటిగా మార్చాలి
ఏపీ లో పట్టణాభివృద్ధికి సహకరిస్తున్న హడ్కో కు నా ధన్యవాదాలు
విశాఖ, మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం మరోసారి నివేదిక కోరింది
వీలైనంత త్వరలో విశాఖ,విజయవాడ మెట్రో ప్రాజెక్టులను ప్రారంభిస్తాం
మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యం జరగకుండా ఉండేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాం….
గత ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్ట్స్ విజిలెన్స్ విచారణ జరుగుతోంది…..
విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తాం….ఈ ప్రాజెక్ట్ ను VMRDA సమీక్షిస్తోంది










































