In a program held at Palnadu district collector’s office, the Ugadi award was presented on behalf of the state government. Under the leadership of district collector Lotheti Sivashankar, water resources minister Ambati Rambabu, MLAs Gopireddy Srinivasa Reddy, district SP Ravi Shankar Reddy, joint collector, additional SP and others participated in the program.
Poet Karimulla, Vinukonda, 22.3.2024
The Padma Bhushan Gurram Joshua Memorial Award 2023 was presented at a literary open meeting held on behalf of Janapada Kalapeeth at Addaki.
25.3.2023..
Poet Karimulla, Vinukonda
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉగాది పురస్కారం అందజేశారు.జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా యస్ పి రవిశంకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్,అడిషనల్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు
కవి కరీముల్లా, వినుకొండ, 22.3.2024
అద్దంకిలో జానపద కళాపీఠం తరుపున జరిగిన సాహిత్య బహిరంగ సభలో పద్మభూషణ గుర్రం జాషువా స్మారక పురస్కారం 2023 అందజేశారు.ప్రముఖ కవి వర్యులు యు.దేవపాలన గారి చేతుల మీదుగా అందజేశారు.
25.3.2023..
కవి కరీముల్లా, వినుకొండ