సిఎస్ జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇద్దరు కన్ఫర్మడ్ ఐఏఎస్ లు
అమరావతి: ఇటీవల కన్ఫర్మడ్ ఐఏఎస్ హోదా పొందిన కె.నీలకంఠా రెడ్డి , బి.అనిల్ కుమార్ లు బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
Two confirmed IASs met CS Jawahar Reddy as a courtesy
Amaravati: K. Neelakantha Reddy and B. Anil Kumar, who recently received the status of Confirmed IAS, met Chief Secretary Dr. KS. Jawahar Reddy at Vijayawada CS camp office on Wednesday as a courtesy call.