Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఎదురుదెబ్బ తగిలింది.
ఆయనకు గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన సాధారణ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్ వేయగా.. దాన్ని స్వాగతించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT