ఈరోజు “ జనాభా పెరుగుదల అవసరంలో వివిధ కోణాలు & అభివృద్ధి (POPULATION DYNAMICS & DEVELOPMENT)“
అనే అంశం పైన అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆఫ్ ఏపీ లో జరగనున్న ఒక్క రోజు సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్లానింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పియుష్,
ఇరవై సూత్రాల అమలు చైర్మెన్ లంకా దినకర్ గారి మరియు ఇతర అధికారులు, యూనివర్సిటీ వీసీ అనంత్ అరోరా గారు జ్యోతిప్రజ్వలనం చేసి సమావేశాన్ని ప్రారంభించారు.