ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే రామాంజనేయులు …
— ప్రత్తిపాడు తెలుగు మహిళా నాయకురాలు యడ్లపల్లి వాణి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని పలు అంశాల గురించి నియోజకవర్గ మహిళా నాయకురాలు వాణి కలిశారు
ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే రామాంజనేయులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని
ఈఎస్ఐ హాస్పటల్ నియోజవర్గంకి తీసుకురావడం ,మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన పత్తి రైతులకు అండగా సిసీఐ, కాటన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి రైతు దగ్గర పత్తిని మద్దతు ధరకి కొనుగోలు చేయించడం.
ప్రతి శుక్రవారం కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక ద్వారా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు, పరిష్కారం చేయటం. ప్రభుత్వం అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయడంలో ఎమ్మెల్యే రామాంజనేయులు పనితీరు బాగుందని ఆమె సీఎం కి తెలిపారు .
అందుకు సీఎం గుడ్ బాగా పని చేస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా నియోజవర్గంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి గెలుపు ఇవ్వాలని చెప్పారు.



















































