తాడేపల్లి లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఛాంబర్ ను గనులు అటవీ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి నాగార్జున రెడ్డి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ.
తిరుపాల రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అగ్రికల్చర్ ఏపీ, ఆర్టీసీ చైర్మన్ డి మల్లికార్జున్ రెడ్డి , ఎంపీ రంగయ్య అనంతపూర్, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి , మాజీ ప్రభుత్వ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి , ENC.PR బాల్ నాయక్ , ప్రభుత్వ అధికారులు ఇంకా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు