నెల్లూరు…

అమరావతి పై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ.
రాజధాని విషయంలో ప్రతిపక్షాల మాటలు వినవద్దు,నమ్మవద్దు
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజదాని నిర్మిస్తాం
64 వేల కోట్లతో 5 వేల ఎకరాలలో రాజధాని నిర్మిస్తాం
ఇప్పటికే 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచాం
217 కిమీ లలో నిర్మించే రాజధానిలో ప్రజల నుండి వసూలు చేసే పన్నుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయం
35 వేల ఎకరాలను లాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం
రాజదాని నిర్మాణానికి హడ్కో,ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంక్ ల నుండి అప్పు తీసుకుని నిర్మిస్తాం.
రాజదాని సెల్ఫ్ సఫిషియంట్ గా ఉండాలని సిఎం చెప్పారు.
రాజధానిని వెల్ ప్లాన్డ్ గా నిర్మిస్తున్నాం
1000నుండి 1200 ఎకరాలు అంతర్జాతీయ యూనివర్శిటీలు,పాఠశాలలు,సంస్థ లకు కేటాయించాం
రాజదాని విషయంలో పారదర్శకంగా ఉంటాం. ఎలాంటి అవకతవకలు ఉండవు
S S R రేట్ల ప్రకారమే చేస్తాం.గత ప్రభుత్వం లాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయం
బడ్జెట్ లో రాజధానికి 6 వేల కోట్లు కేటాయించాము
అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్య మంత్రి చెప్పారు