అంతర్జాతీయ యోగా దినోత్సవం – జూన్ 21 వ తేదీన రాష్ట్రంలో 1 లక్ష పైబడి ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు :
యోగంద్ర కార్యక్రమాల్లో
భాగంగా జూన్ 21 వ తేదీన రాష్ట్రంలో 1 లక్ష పైబడి ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించుటకు
ప్రభుత్వ ఆయ్‌శ్ శాఖ
ఏర్పాట్లు చేస్తోందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ టి. కృష్ణ బాబు గారు తెలియజేశారు.
ఇప్పటికే 1,05,266 ప్రదేశాలను గుర్తించడం మరియు ఇక్కడ ఒక సారి యోగా సాధన చేయడం కూడా పూర్తైందని వారు తెలిపారు.
జూన్ 21 వ తేదీన ఈ యోగా ప్రదేశాలో 2 కోట్ల మంది ప్రజలు యోగా సాధన చేస్తారని చెప్పారు.