Are we gonna have private companies in capital Amaravati ?
As you are aware that now Amaravati is certain as capital of andhra pradesh. To this effect government is trying to call for consultants developers to build amaravati capital buildings and land pooling scheme infrastructure. This is appreciated by the farming community and all AP people alike. It appears government is going full throttle to push for AMARAVATI ‘s development. I see very many tenders were floated for selecting developmental consultants who are of repute worldwide. One thing lingering in the minds of local people and farming community is that why government is not saying a word about what companies are going to be established in capital region !
Many times I here that government is welcoming companies to establish in visakhapatnam. But the local communities in Amaravati are worried that atleast few companies should be established in capital Amaravati. So local people can get jobs. Many local farmers were of the opinion that their childred get jobs locally if goverment establish companies here in Amaravati itself. So they are appealing government to identify such companies who can establish in capital Amaravati. It is to be rememered and recalled that earlier same government had promised that they are gonna have companies come into capital Amaravati. So without further delay government keeps its promisses. Also hope government listen to the wishes of people of Amaravati and farmers who have given lands for the construction of capital Amaravati
– Rajadhani Vartalu
రాజధాని అమరావతిలో ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారా?
ఇప్పటికే అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంది. అందువల్ల ప్రభుత్వం అమరావతి రాజధాని భవనాలు , ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో వఛ్చిన భూమిలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కన్సల్టెంట్ డెవలపర్లను పిలవడానికి ప్రయత్నిస్తోంది. దీనిని రైతు సమాజం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభినందిస్తున్నారు.
అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న అభివృద్ధి కన్సల్టెంట్లను ఎంపిక చేయడానికి చాలా టెండర్లు పిలిచినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు ,రైతు సమాజం కోరుతున్న విషయం ఏమిటంటే, రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సంస్థలను ఏర్పాటు చేయమనడం. ఏ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారనే దాని గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు!
ప్రభుత్వం విశాఖపట్నంలో కంపెనీలను స్థాపించడానికి స్వాగతిస్తోంది. అన్నీ విశాఖపట్నం లోనేనా ? అమరావతిలోని స్థానిక ప్రజలు రాజధాని కనీసం కొన్ని కంపెనీలు స్థాపించబడాలని కోరుతున్నాయి.
దీంతో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వం అమరావతి లో కంపెనీలను ఏర్పాటు చేస్తే వారి పిల్లలకు స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని చాలా మంది స్థానిక రైతులు ఆశిస్తున్నారు. కాబట్టి రాజధాని అమరావతిలో స్థాపించగల కంపెనీలను గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలో ఇదే ప్రభుత్వం రాజధాని అమరావతిలోకి కంపెనీలను తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరింత ఆలస్యం చేయకుండా ప్రభుత్వం తన వాగ్దానాలను పాటించవలసిందే. అలాగే రాజధాని అమరావతి ప్రజల, నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నాను.