వైజాగ్: తిరుపతి జిల్లా గూడూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి ఎండీ. షా సల్మాకు ఉత్తమ అధ్యాపకురాలిగా అవార్డు లభించగా, ఇటీవల వైజాగ్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
Vizag : Md. Sha Salma got best teaching award from Govt.ITI college Gudur,Tirupathi District, award from by Minister Bottcha Satyanarayana in Vizag recently.