తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధేతో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ 23 జూలై 2023న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.