అమరావతి
రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు – రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు
20లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాదికల్పన కోసం నారా లోకేష్ కష్టపడుతున్నారు
రాష్ట్రం బాగుండాలని కోరుకుని పవన్ కళ్యాణ్ సంపూర్ణెగా సహకరిస్తూ పాలన సాగిస్తున్నారు
వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన చేస్తున్నారు
అధికారంలోకివచ్చాక కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది
ఇవాల్టి నుంచి 5 కేటగిరిలోని వారికి చెెందిన భూములను 22ఎ నిషిద్ద జాబితా నుంచి భూములు తొలగిస్తున్నాం
స్వతంత్ర సమరయోధులు , సైనిక ఉద్యోగులకు భూములను 22ఎ జాబితా నుంచి తొలగిస్తున్నాం
ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత – పత్రాలు ఉంటే నిషిధ్ద జాబితా నుండి తొలగిస్తాం
ప్రయివేట్ భూములను 22ఎ జాబితా నుండి పూర్తిగా తొలగింపు
22ఎ లో ఏ ప్రైవేటు భూమి ఉండేదుకు వీల్లేదు
ప్రయివేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలి
రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఎ నుండి తొలగించాలి
భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుంది.
10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా 22ఎ నుంచి తొలగింపు
ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు ఉన్నా 22ఎ నుంచి తొలగింపు
రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి ఉన్నా 22ఎ నుంచి తొలగింపు
8ఎ రిజిస్టర్లు, డికెటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా నిషిద్ద జాబితా నుంచి తొలగిస్తాం
దాదాపు 8 రకాల ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఎ నుండి తొలగించాలని ఆదేశాలు
మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం
రైతులకు, భూ యాజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం – మంత్రి అనగాని
గత వైసీపీ సర్కారు భూముల విషయంలో అస్తవ్యస్తంగా చేసింది
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతున్నాం
రెండు నెలల్లో ఫ్రీ హోల్డ్ భూముల పై సానుకూల నిర్ణయం తీసుకుంటాం
ఫిబ్రవరి నుంచి ఫ్రీ హోల్డ్ అమలు చేసేలా జీవోఎం నిర్ణయం తీసుకుంటుంది
ఇంటింటికీ వచ్చి పాస్ పుస్తకాలను సిబ్బంది రైతులకు అందిస్తారు
భూముల విషయంలో తప్పు జరిగిందని తేలితే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం
భూముల అక్రమాల నివారణకు ప్రత్యేకంగా యాప్ ను తీసుకువస్తున్నాం
యజమాని భూమికి సంబంధించి సర్వే నెంబర్ తో ఆధార్ లింక్ చేస్తున్నాం
పరిష్కరించ లేని వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా గ్రీవెన్స్ లో వస్తున్నాయి
ఒవర్ వర్క్ లోడ్ వల్లే తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు సకాలంలో సేవలందించ లేకపోతున్నారు
వీలైనంత త్వరగా పరుష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.













































