02–11–2023,
విశాఖపట్నం.
విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీ(ఐసీఐడీ).
విశాఖపట్నం రాడిసన్ బ్లూ హెటల్‌లో 25వ ఐసీఐడీ సదస్సును ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.