దుబాయ్…
*దుబాయిలో ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు B.G. కృష్ణన్,సెలీనా శశికాంత్ తో భేటీ అయిన మంత్రి నారాయణ*
*దుబాయి పర్యటన,ఏపీ అభివృద్ధిపై కాన్సుల్ ప్రతినిధులకు వివరించిన మంత్రి*
*శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్త తో భేటీ అయిన మంత్రి*
*రియల్ ఎస్టేట్,ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శోభా గ్రూప్*
*ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన శోభా గ్రూప్*
*దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి నారాయణ*
Continue Reading
								
								
																
															
                                
			

















































