సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న లీనా రెడ్డి
మైనారిటీ యువత చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జాన్ మాస్కర్ ఎంపీ, న్యాయమూర్తి(చిత్తూరు కోర్టు)తో కలిసి నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమంలో SC కార్పొరేషన్ ED (చిత్తూరు జిల్లా) , YSRCP నాయకులు పాల్గొన్నారు.
లీనా రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు (మహిళా విభాగం).