“Diploma Course in Journalism”
East Godavari District
Rajamahendravaram Date:31.3.2023
District In-charge Minister, State Information Minister, Ch. Srinivas Venugopala Krishna, Press Academy Chairman Kommineni Srinivasa Rao
* “Diploma Course in Journalism” is being started from this year (2023). Course Duration 6 Months Mantri Venugopal
* Minister of Classes in Correspondence Mode (Online).
* Government steps to increase professionalism of rural journalists and provide education in journalism …. Minister
Fee Details:
1. Journalists Rs. 1500/-
2. To others with a passion for journalism; Rs. 2000/-
* Mode of Fee Payment Fees should be paid only through demand draft in the name of Press Secretary, Press Academy of Andhra Pradesh.
* Intermediate for Journalists and Degree for others is the minimum qualification
* Take advantage of this opportunity
* C. Under the auspices of Raghavachari Andhra Pradesh Press Academy, we have signed an agreement with universities for “Diploma Course in Journalism”. Kommineni Srinivasa Rao
* Receipt of applications under Andhra Pradesh Press Academy
Applications can be downloaded from https://pressacademy.ap.gov.in website.
* Last date of application: 15.04, 2023
State Press Academy Chairman Kommineni Srinivasa Rao said that the role of journalists is crucial in the development of the state. A certificate course program in Journalism and Mass Communication was started at the seminar hall of the local Sri Ramakrishna PG College. He said there are many tides of journalism around the world
He said he is facing. Recently, social media and digital media have also come into the limelight. He said that sometimes the news that is not given by the main media comes in social media and digital media. Press Academy Secretary Balagangadhara Tilak, Ramakrishna Reddy and Dastagiri participated. On this occasion, an awareness conference was organized on various topics like the standard principles of journalism and the role of media in the development of the state.
“జర్నలిజం లో డిప్లొమా కోర్సు”
తూర్పు గోదావరి జిల్లా
రాజమహేంద్రవరం తేదీ:31.3.2023
జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర సమాచార శాఖా మంత్రి వర్యులు సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ , ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు లు
* “జర్నలిజం లో డిప్లొమా కోర్సు” ను ఈ సంవత్సరం (2023) నుంచి ప్రారంభించడం జరుగుతోంది. కోర్సు వ్యవధి 6 నెలలు మంత్రి వేణుగోపాల్
* కరెస్పాండెన్స్ విధానంలో (ఆన్ లైన్) క్లాసులు మంత్రి
* గ్రామీణప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడం, జర్నలిజంలో విద్యార్హత కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు …. మంత్రి
ఫీజు వివరాలు:
1. జర్నలిస్టులకు రూ. 1500/-
2. జర్నలిజం పట్ల అభిరుచి కలిగిన ఇతరులకు; రూ. 2000/-
* ఫీజు చెల్లింపు విధానం ప్రెస్ సెక్రటరీ, ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పేరే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి
* జర్నలిస్టులకు ఇంటర్మీడియేట్, ఇతరులకు డిగ్రీ కనీస విద్యార్హత
* ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* సి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో “జర్నలిజం లో డిప్లొమా కోర్సు” కై యూనివర్సిటీస్ తో ఒప్పందం చేసుకున్నాం.. కొమ్మినేని శ్రీనివాసరావు
* ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ
https://pressiademy.ap.gov.in వెబ్ సైట్ నుండి దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
* దరఖాస్తు చివరి తేదీ: 15.04, 2023
రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికెట్ కోర్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జర్నలిజం అనేక ఆటుపోట్లను
ఎదుర్కుంటోందన్నారు. ఇటీవల సోషల్, డిజిటల్ మీడియా కూడా విస్తారంగా ప్రచారంలోకి వచ్చాయన్నారు. కొన్నిసార్లు మెయిన్ మీడియా ఇవ్వని వార్తలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వచ్చేస్తున్నాయని చెప్పారు. ప్రెస్ అకాడమీ సెక్రైటరీ బాలగంగాధర తిలక్, రామకృష్ణారెడ్డి, దస్తగిరి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా జర్నలిజం ప్రామాణిక సూత్రాలు, రాష్ట్రభివృధ్ధిలో మీడియా పాత్రం వంటి పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.