8.08.2023
విజయవాడ
విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ:
విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం వైఎస్ జగన్‌ను గుణదలలోని తమ నివాసానికి రావాల్సిందిగా విజయవాడ ఈస్ట్ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కోరడంతో ముఖ్యమంత్రి ఆయన నివాసానికి వెళ్ళారు.
ADVERTISEMENT
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
అవినాష్ కుటుంబ సభ్యులతో ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు సీఎంకు ఘన స్వాగతం పలికారు.