YSR Digital Libraries… జగన్ – వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీస్” పై అవగాహన సదస్సు…
“జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సర శుభాకాక్షలతో,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డైక్ మెన్ ఆడిటోరియంలో జరిగిన “విజనరీ జగన్ – వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీస్” పై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ , ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ మందపాటి శేషగిరిరావు
శేషగిరిరావు మాట్లాడుతూ “ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం రాష్టంలో 10960 డిజిటల్ లైబ్రరీస్ ని గ్రామ స్థాయిలో విద్య,విజ్ఞానం అందుబాటులో ఉంచడానికి,పేదరిక నిర్మూలన కోసం విద్యా వ్యాప్తి కోసం అట్టడుగు వారిని ముందు వరుసలో ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో విద్య వ్యాప్తికి,విజ్ఞానవ్యాప్తికి, ప్రతి పేదవాడి ఇంటి ముంగిటకే డిజిటల్ లైబ్రరీస్ తీసుకెళ్తున్నారు. అందుకే ఆయన విజనరీ లీడర్,అందుకే ఈ ఉగాది నుండి తెలుగు సంవత్సరాదిని జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరము అంటున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమానికి స్కిల్ డెవలప్మెంట్ సలహాదారులు శ్రీ చల్లా మధుసూధన్ రెడ్డి హాజరై “జగన్ మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీస్ నిర్మాణం చేపట్టడం చూపుతో కూడుకున్నది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న శేషగిరిరావు మా స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు”.
వైస్ చాన్సలర్ శ్రీ రాజశేఖర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని,డిజిట్ లైబ్రరీస్ చాలా మంది పేద విద్యార్థులకు సహాయపడుతుందని, శేషగిరిరావు గారు దీనిని ప్రజలకు చేరవేయడానికి ముందంజలో ఉన్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నవరత్నాలు నారాయణమూర్తి , ఎపిజిపి సభ్యులు మహేష్ , కత్తి వెంకటేశ్వర్లు, యూనివర్సిటీ డీన్ ఈదర శ్రీనివాస్ రెడ్డి , రెక్టర్ ,వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థి విధ్యారులు, పాల్గొన్నారు.
Awareness conference on Visionary Jagan – YSR Digital Libraries…
Andhra Pradesh Library Parishad Chairman, Ongole Constituency Observers Mr. Thaksha Seshagiri Rao attended the awareness conference program on “Visionary Jagan – YSR Digital Libraries” held at Dyke Men Auditorium of Acharya Nagarjuna University with best wishes for the year of Jagan Digital Sobhakrit.
Seshagiri Rao said, “According to the ideas of our dear Chief Minister Shri Jaganmohan Reddy, 10960 digital libraries are being built in the state at the village level to make education and knowledge available at the village level, and to put the marginalized people in the front line for the spread of education for the eradication of poverty. That’s why he is a visionary leader and that’s why from this Ugadi we are calling the Telugu year as Jagan Digital Sobhakrit name year.
Mr. Challa Madhusudhan Reddy, Skill Development Adviser, attended the program and said, “Jagan Mohan Reddy’s foresight in undertaking the construction of YSR Digital Libraries is remarkable. Seshagiri Rao, who is taking this program forward, said that our skill development will always be with us”.
Vice Chancellor Mr. Rajasekhar said that Jaganmohan Reddy’s government will go ahead in the path of development, digital libraries will help many poor students and Seshagiri Rao is in the forefront to bring this to the people.
Navaratna Narayanamurthy, APGP members Mahesh, Kathi Venkateshwarlu, University Dean Eidara Srinivas Reddy, Rector, faculty members of various departments and students participated in this program.