చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం, 30 రోజుల్లో చేసిన, 30 కార్యక్రమాలు
1. 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్
2. వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెంపు
3. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6000 కి పెంపు
4. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ
5. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
6. ఉచిత ఇసుక అమలు (కేవలం లోడింగ్, రవాణా చార్జీలు చెల్లిస్తే చాలు)
7. ఆగస్టు 15 నుంచి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం
8. గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
9. ఎర్ర చందనంపై ఉక్కుపాదం
10. రాజధాని అమరావతి పనులు ప్రారంభం
11. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం
12. స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం
13. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి, తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల
14. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు
15. పట్టిసీమ మొదలు పెట్టి, కృష్ణా డెల్టాకి నీరు విడుదల
16. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్
17. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు పరిశీలించి, 2026కి పూర్తి చేయాలని ఆదేశం
18. తిరుమల ప్రక్షాళన ప్రారంభం
19.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి
20. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందిన జీతాలు
21. ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్
22. రాజధానిలో XLRI విద్యా సంస్థ
23. 5 ఏళ్ళ తరువాత పలాసకు సాగు నీరు
24. 5 ఏళ్ళ తరువాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్ళు
25. ఒక్క వాట్సప్ కాల్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్ధులకు అండగా లోకేష్
26. ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు
27. తెలంగాణాతో విభజన సమస్యలపై ముందడుగు
28. విజయవాడ తూర్పు బైపాస్‌కి కేంద్రం ఆమోదం
29. నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు. రైతు బజార్లలో బియ్యం, కంది పప్పు తక్కువ రేట్లకే
30. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో, ఏడుగురు మంత్రులు, ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం