తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
Kho-Kho League: ఫైనల్లో తెలుగు యోధాస్‌
పుణే: అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వాలిఫయర్‌–2లో తెలుగు యోధాస్‌ 67–44 తో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టును ఓడించింది. అరుణ్‌ గున్కీ 16 పాయింట్లు, ప్రజ్వల్‌ 14 పాయింట్లు సాధించి తెలుగు యోధాస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే ఫైనల్లో ఒడిషా జగర్‌నాట్స్‌తో తెలుగు యోధాస్‌ తలపడుతుంది.
Kho-Kho League: ఫైనల్లో తెలుగు యోధాస్‌
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్‌
Asia Cup 2022: ఇదేం బౌలింగ్‌ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్‌దిల్‌..
ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్‌ బ్యాటర్‌...
పాకిస్తాన్‌పై చేలరేగి! శభాష్‌ హార్దిక్‌...
పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌..
*** అబుదాబి మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేత అర్జున్‌...
* ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్‌​ స్టార్‌
తెలుగు యోధాస్‌కు షాకిచ్చిన చెన్నై క్విక్‌ గన్స్‌ ‌
MS Dhoni: భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది: ధోని
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163485                      Contact Us || admin@rajadhanivartalu.com