తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
రేపు (17.10.22, సోమవారం) సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటన
16.10.2022
అమరావతి

రేపు (17.10.22, సోమవారం) సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటన

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమం

ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం, 10.15 గంటలకు ఆళ్ళగడ్డ చేరుకుంటారు. 10.45 – 12.10 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీని బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...
ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...
రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌తి ముర్ముకు ఘ‌న స‌న్మానం...
తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న గౌ. భారత రాష్ట్రపతి
సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటన*
ప్రాణాలు అర్పించిన పోలీసులకు ప్రభుత్వం అండ...సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి
వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
రేపు (17.10.22, సోమవారం) సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటన
రాష్ట్రంలో ఇథియోపియా బృందం పర్యటన.
రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163511                      Contact Us || admin@rajadhanivartalu.com