తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు
విజయవాడ, తేదీ: 16-10-2022.
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు, పారా సర్జికల్ ప్రోసిజర్ పై శాస్త్రీయ సెమినార్ నకు ముఖ్య అతిధిగా నగర సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు వర్ధనరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొగల్రాజపురం లోని పి.బి. సిద్దార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం లో ఆదివారం ఉదయం ప్రారంభమైన శాస్త్రీయ సదస్సును ఉద్దేశించి శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ ఆయుర్వేద పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాల గురించి క్షుణ్ణంగా చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఈవిషయాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. తెలంగాణ హై కోర్టు జడ్జి పి. సుధ మాట్లాడుతూ ఆయుర్వేద విశిష్టత, వైద్య విధానాలపై సవివరంగా వివరించారు. ఆయుష్ కమీషనర్ రాములు మాట్లాడుతూ జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా ఆయుర్వేద అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆచార్య పి. బి. ఏ. వెంకటాచార్య జ్ఞాపకార్థం జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆయుర్వేద పి.జి. విద్యార్థుల ధీసిస్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ప్రత్యేక సావనీర్ విడుదల చేసారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి సభను ప్రారంభించడం జరిగింది.
తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న గౌ. భారత రాపతి
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన "ఖిద్మత్ టీం"...
విద్య,వైద్యం,సామాన్య ప్రజలకు అండగా ఉండడంపైనే ప్రధాన దృష్టి : ఆర్థిక మంత్రి బుగ్గన...
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్థిక...
AP NUMVER 2 IN EDUCATION...see the link rajadhanivartalu.com
సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో మరోసారి సమావేశమైన సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌.
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ను ప్రారంభించిన గౌ.రాష్ట్ర అటవీ విద్యుత్,పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం వై.ఎస్. జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు..
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163486                      Contact Us || admin@rajadhanivartalu.com