తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
The mala fide campaign about Tirupati city https://twitter.com/FactCheckAPGov/status/1575092895908270081?s=20&t=9UHVgc86h4Q8xUgajDpGHQ
- తిరుపతి నగరంలో గోడలపై కిలోమీట‌ర్ల మేర దేవ‌తామూర్తుల బొమ్మ‌లు చెరిపేశారంటూ కొంద‌రు వ్య‌క్తులు చేస్తున్న‌ది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్త‌వం.
- తిరుప‌తి నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో గోడ‌ల‌పై జాతీయ నాయకులు, స్వతంత్ర స‌మ‌ర‌యోధుల చిత్రాలు వెలిసిపోయాయి. ఆయా చోట్ల మ‌ళ్లీ ఆయా నాయ‌కుల చిత్రాలే వేస్తున్నారు.
- అంతేత‌ప్ప దేవ‌తా చిత్రాలు చెరిపేసి, వాటి మీద ఒక పార్టీ రంగులు వేశార‌న్న‌ది అవాస్తవం.
- ఈ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ద‌శ‌లవారీగా జ‌రుగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్య‌క్తులు ఈ ప‌నులు నిర్వ‌హిస్తున్నారు.
- ఈ విష‌యాల‌ను తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కూడా ధ్రువీక‌రించింది.https://twitter.com/FactCheckAPGov/status/1575092895908270081?s=20&t=9UHVgc86h4Q8xUgajDpGHQThe mala fide campaign about Tirupati city walls is derogatory in nature.

The beautification work is being carried out across the city where faded wall paintings are being painted over with new artwork featuring national heroes in prominent areas of the city.

The phase-wise ongoing beautification work is being carried out by different vendors in parts of the city.

The concerned leaders are requested to pay a visit to appreciate the artwork after the work is concluded.

Municipal Corporation, Tirupati has confirmed the above facts.
తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న గౌ. భారత రాపతి
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన "ఖిద్మత్ టీం"...
విద్య,వైద్యం,సామాన్య ప్రజలకు అండగా ఉండడంపైనే ప్రధాన దృష్టి : ఆర్థిక మంత్రి బుగ్గన...
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్థిక...
AP NUMVER 2 IN EDUCATION...see the link rajadhanivartalu.com
సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో మరోసారి సమావేశమైన సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌.
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ను ప్రారంభించిన గౌ.రాష్ట్ర అటవీ విద్యుత్,పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం వై.ఎస్. జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు..
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163502                      Contact Us || admin@rajadhanivartalu.com