తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్‌....
అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్‌ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.

వంజంగి హిల్స్‌లో మంచుతెరలు
పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది.

అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు.

తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి.

కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి
చరిత్రలో ఈరోజు సెప్టెంబరు 18
ఆహారమే ఆరోగ్యము:ఆల్‌బుకార పండ్లు
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్‌....
National Nutrition Week: నీరసమూ నిద్ర వదలగొట్టండి
మగవాళ్లకు మాత్రమే.. అక్కడ ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?
సిరులు కురిపిస్తున్న సీతాఫలం.. నరాల బలహీనతతో బాధపడే వారు ఈ పండ్లను తింటే..
బైక్‌పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు....
*** గిల్‌, సారా టెండూల్కర్‌ల లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్‌ పడినట్లేనా ?!
*** ఉమెన్‌–ఫ్రెండ్లీ ధీర... : అగ్నివీర
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163512                      Contact Us || admin@rajadhanivartalu.com