తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్లో...
TS: దేశంలోని తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ బేగంపేటలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డులతో 0.5, 1,2,5, 10, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కాగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్కీన్పై కనిపిస్తాయి. మరోవైపు ఈ ఏటీఎంలను నగరంలోని పలు ప్రాంతాలతో పాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్లో...
'మంథన్' సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్ నాథ్
లోన్ యాప్ ల వేధింపులపై తిరగబడండి..
రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ...
క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు...
రాజకీయాలు దుర్మార్గం...
ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!
5జీతో క్యాన్సర్‌ సోకుతుందా?...ఆందోళన రేకెత్తిస్తున్న రిపోర్ట్‌!!!
*** Redmi Note 11SE: ఐఫోన్‌ ఇన్స్పిరేషన్‌తో..బోలెడన్ని ఫీచర్లతో బడ్జెట్‌ ఫోన్‌!
* ఎస్‌బీఐ బంపరాఫర్‌, స్టార్టప్‌ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారా?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163462                      Contact Us || admin@rajadhanivartalu.com