తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
నేటికీ కుడా రాష్ట్రంలో ఇంకా జరుగుతూనే ఉంది.!!
ప్రజా వేదిక తో మెదలు పెట్టిన విధ్వంసం ..!

నేటికీ కుడా రాష్ట్రంలో ఇంకా జరుగుతూనే ఉంది.!!

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిర్మాణాలు మెదలు పెట్టితే.. నేటి జగన్ సర్కార్ డిస్ట్రక్షన్ చేస్తున్నాయి..

- మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
MEET AND GREET : CITY: BAY AREA, CA.

Bay Area, CA లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...

ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు వారందరినీ కలవాలని ఇక్కడికి రావడం జరిగింది

42 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరికీ తలలో నాలుక లాగా, అమెరికా అంటే కోమటి జయరాం గారు గుర్తు వచ్చేది

ఇవాళ అన్న గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆయన చరిత్ర ఖండాంతరాలు దాటి వ్యాపించింది

పార్టీ ఆవిర్భావం అయ్యి ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు

8 సంవత్సరాల పైగా ఎన్టీఆర్ గారు, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, 18 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం

3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 3వ సారి ప్రధాన ప్రతిపక్షం నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు

ఆయన ముఖ్యమంత్రిగా నిర్మాణాలు మెదలు పెట్టి చేస్తే, నేటి ప్రభుత్వాలు డిస్ట్రక్షన్ చేస్తున్నాయి

ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ముఖ్యమంత్రి కలవాలి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని ప్రజా వేదిక నిర్మిస్తే దానిని కూల్చేశారు

రాష్ట్రంలో మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల వారు మాట్లాడుతున్న భాష రాష్ట్రం సిగ్గుపడే విధంగా ఉంది

18 రాష్ట్రాలు సుమారు వేల కిలోమీటర్లు తిరిగి మిమల్ని కలవాలని ఇక్కడికి రావడం జరిగింది

1982 మార్చి 29 న పార్టీ పెట్టి 60 సంవత్సరాల వయసులో 35 వేల కిలోమీటర్లు చైతన్యరధం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తిరిగారు ఎన్టీ రామారావు గారు

ఈ దేశ చరిత్రలో పార్టీ పెట్టి 9 నెలలు తిరగకుండానే ముఖ్యమంత్రి అయ్యిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు

ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూసి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, మనం ఏం కోల్పోయామే పెద్ద పెద్ద వ్యక్తులు చెబుతున్నారు

ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
నేటికీ కుడా రాష్ట్రంలో ఇంకా జరుగుతూనే ఉంది.!!
ఎన్నారై వైద్యుల సేవలు ప్రశంసనీయం...
YSR 13th Death anniversary: డాలస్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
రాజకీయ గురువుకే వెన్నుపోటు.....
సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి...
గల్ఫ్‌ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో..మహిళలు
చివరి ప్రచార ప్రసంగంలో భావోద్వేగం.. తల్లిదండ్రులు, భార్య గురించి రిషి సునాక్‌ ఏమన్నారంటే..
టీపాడ్‌ ఆధ్వర్యంలో మరింత ఘనంగా బతుకమ్మ, దసరా...
దేశం గర్వపడేలా సీఎం జగన్‌ పాలన: ఆస్ట్రేలియాలో మంత్రి ఆర్కే రోజా
మన గొప్ప సాంస్కృతిక వారసత్వం.. గర్వపడాలి! రిషి సునాక్‌...
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163488                      Contact Us || admin@rajadhanivartalu.com